''నిన్ను నలుగురూ దేనికోసం గుర్తు పెట్టుకోవాలని భావిస్తున్నావు? నువ్వు సమర్పించిన పిహెచ్.డి. సిద్ధాంత వ్యాసం కోసమా నీ ప్రయోగశీలభావనలకోసమా? నిన్నూ నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి. దాన్ని నువ్వొక పుటపై లిఖించుకోవాలి. మానవచరిత్ర అనే గ్రంథంలో ఆ పుట బహుశా అతి ముఖ్యపుటగా మారవచ్చు. అది ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడానికి సంబంధించిన పుట కావచ్చు. కొత్త పుంత తొక్కడం గురించి కావచ్చు. కొత్త అన్వేషణకు సంబంధించిన పుట కావచ్చు లేదా ఏదో ఒక అన్యాయాన్ని ఎదిరించడం గురించి కావచ్చు. కాని నీ జాతిచరిత్రలో అటువంటిదేదో ఒక పుటను రూపొందించినందుకు మాత్రమే నువ్వు శాశ్వత స్మరణీయుడవుతావు....
Friday, October 19, 2012
క్షణమాగి ఆలోచిద్దాం!

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment